SBS Telugu - SBS తెలుగు
Episodios
Último Episodio
Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
ఆస్ట్రేలియాలో ఇల్లు కొనేటప్పుడు House and Land Packages, Sunset Clauses, Titled Land వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటి గురించి పూర్తిగా అవగాహన లేకుండానే చాలామంది ఒప్పందాలపై సంతకం చేస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా ఆస్ట్రేలియాకు వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తక్కువ ధరకు కనిపించే ప్యాకేజీలు, ఆఫర్ల విషయంలో ఏం పరిశీలించాలి? ఈ అంశాలపై ల్యాండ్ డెవలపర్ సత్య గారు వివరాలు అందించారు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Más Episodios1206
నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

తెలుగుభాషకు సంబంధించిన అనేక విషయాలు తేనెలూరు తెలుగు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు మన భాషలోని మరిన్ని సొగసులు, తెలుగు పదాల అర్థాలలో అపార్థాలు, అక్షరాలు మారితే మారే అర్థాలు వగైరాల గురించి ముచ్చటిచ్చుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, భూగర్భ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటల దిగుబడులు, ఆహార ధరలు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లభ్యత ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతున్నాయి. ఇందుకు కారణం ఎల్ నినో అనే అభిప్రాయం అందరిలో నెలకొంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Valoraciones y Comentarios del Podcast
Valoraciones del Podcast0
Comentarios del Podcast0
Acerca de Este Podcast
Descripción
Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు
Idioma
Telugu
Frecuencia de Publicación
Mensual
Presentado por
SBS
Editor
SBS Audio
En Emisión Desde
septiembre 2023
Tiempo Total de Escucha
131 horas
Clasificación del Contenido
Apto para todos
Otros Podcasts en Australia
Ver TodoLos mejores podcasts de Australia
Géneros de podcast populares en Australia
Ver TodoPodcasts Escuchados Recientemente
Reportar Comentario
¿Ves un comentario que infringe nuestras normas? Avísanos.