Listen Online Radio
Home Australia SBS Telugu - SBS తెలుగు

SBS Telugu - SBS తెలుగు

0.0(0 reviews)
1207 Episodes

Episodes

Latest Episode

Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
Sunset clause నుంచి titled land వరకు.. ఇల్లు కొనే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు..
ఆస్ట్రేలియాలో ఇల్లు కొనేటప్పుడు House and Land Packages, Sunset Clauses, Titled Land వంటి పదాలు తరచూ వినిపిస్తుంటాయి. అయితే వీటి గురించి పూర్తిగా అవగాహన లేకుండానే చాలామంది ఒప్పందాలపై సంతకం చేస్తుంటారు. ముఖ్యంగా కొత్తగా ఆస్ట్రేలియాకు వచ్చినవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తక్కువ ధరకు కనిపించే ప్యాకేజీలు, ఆఫర్ల విషయంలో ఏం పరిశీలించాలి? ఈ అంశాలపై ల్యాండ్ డెవలపర్ సత్య గారు వివరాలు అందించారు. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.
Nov 16, 2026
13 min

More Episodes1206

News update: సెప్టెంబర్‌లో 40 వేల ఉద్యోగాల కోతలు.. ఆస్ట్రేలియా రిసెషన్ దిశగా వెళ్తోందా?
News update: సెప్టెంబర్‌లో 40 వేల ఉద్యోగాల కోతలు.. ఆస్ట్రేలియా రిసెషన్ దిశగా వెళ్తోందా?

నమస్కారం .. ఈ రోజు ముఖ్యాంశాలు.. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

News update: మెల్‌బోర్న్‌లో డెలివరీ డ్రైవర్ హత్య.. నగర భద్రతపై ఆందోళన..

News update: క్వాంటాస్‌లో 850 ఉద్యోగాల కోత.. AI ప్రభావంపై యూనియన్ ఆందోళన..

తేనెలూరు తెలుగు Ep10 : పదాలు- అపార్థాలు..
తేనెలూరు తెలుగు Ep10 : పదాలు- అపార్థాలు..

తెలుగుభాషకు సంబంధించిన అనేక విషయాలు తేనెలూరు తెలుగు కార్యక్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో భాగంగానే నేడు మన భాషలోని మరిన్ని సొగసులు, తెలుగు పదాల అర్థాలలో అపార్థాలు, అక్షరాలు మారితే మారే అర్థాలు వగైరాల గురించి ముచ్చటిచ్చుకుందాం. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

ఎల్ నినో గురించి తెలుసుకుందాం!
ఎల్ నినో గురించి తెలుసుకుందాం!

ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో సముద్ర జలాల ఉష్ణోగ్రతలో ఏర్పడుతున్న మార్పుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయం, భూగర్భ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతోంది. పంటల దిగుబడులు, ఆహార ధరలు, విద్యుత్ ఉత్పత్తి, తాగునీటి లభ్యత ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రభావితమవుతున్నాయి. ఇందుకు కారణం ఎల్ నినో అనే అభిప్రాయం అందరిలో నెలకొంది. #sbsaudiopodcast SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను SBS Telugu Podcast Collectionలో వినవచ్చు. అదనంగా, SBS ఆడియో యాప్ లేదా SBS తెలుగు వెబ్‌సైట్ ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా Facebook మరియు Instagram పేజీలను ఫాలో చేయండి.

Podcast Ratings & Comments

Podcast Ratings0

Content Quality
Audio Quality
Host Engagement

Podcast Comments0

No comments yet. Be the first to share your thoughts about this podcast.

About This Podcast

Description

Independent news and stories from SBS Audio, connecting you to life in Australia and Telugu-speaking Australians. - SBS Audio ద్వారా నిస్పాక్షికమైన సమాచారం మరియు ఆస్ట్రేలియన్ తెలుగు వాళ్ళ జీవన కధనాలు వింటారు

Language

Telugu

Release Schedule

Monthly

Hosted By

SBS

Publisher

SBS Audio

Running Since

September 2023

Total Listening Time

131 hours

Content Rating

Clean

Other Podcasts in Australia

View All
View All